వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8s2F3Rgxvuw
మీ ఫోన్‌లో WhatsApp అలాగే ఉంటుంది. టైప్ చేసే ఓపిక ఉన్నప్పుడు ఫోన్ నుండి టైప్ చేసుకోవచ్చు.. మీరు పిసికి దగ్గరగా ఉంటే కంప్యూటర్ మీద టైప్ చేసుకోవచ్చు.. అంటే ఫోన్ ఎక్కడో వేరే రూమ్‌లోనో, లేదా మీ ఫోన్ మీ ఫ్రెండ్ దగ్గర వేరేచోటో ఉంటే నేరుగా మీ పిసి నుండే ఆ ఫోన్ ద్వారా మీ ఫ్రెండ్స్‌తో రిమోట్ కంట్రోల్ రూపంలో ఛాట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే.
ఇది WhatsAppని పిసిలో ఇన్‌స్టాల్ చేసుకునే ఇంతకుముందు చెప్పుకున్న ప్రొసీజర్లు కాదు. అస్సలు దీని కోసం పిసిలో ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాల్సిన పనిలేదు. సో ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8s2F3Rgxvuw
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి