వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7MeYMIugHbk
మీ ఫోన్‌కి ఎవరు ఎప్పుడు ఏం SMS చేశారో, ఏ సమయంలో కాల్ చేశారో, ఎన్ని నిముషాలు మాట్లాడారో మొత్తం వివరాలూ శాశ్వతంగా స్టోర్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా?
కొన్నేళ్ల తర్వాత అయినా వీటి అవసరం వచ్చినప్పుడు ఈ SMS, Call Log డీటైల్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. వినడానికి బానే ఉంది.. మరి బ్యాకప్ తీసుకోవడం ఎలా?
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని sms, call logs మొత్తాన్నీ మీ Gmail అకౌంట్‌లోకి బ్యాకప్ తీసేసుకోవచ్చు ఈజీగా! సో ట్రై చేయండి.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7MeYMIugHbk
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి