వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=6yLOsxapiF0
iPhoneలో గానీ, iPadలో గానీ క్రింద వైపు నుండి వేలుని slide చేసినప్పుడు వచ్చే Control Centerలో WiFi, Bluetooth వంటి కేవలం నాలుగు ఆప్షన్లు మాత్రమే కన్పిస్తాయి.
మిగతా ఆప్షన్లు కావాలంటే కష్టపడి లోపల Settingsలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంత ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా...
Do Not Disturb, Shutdown, Restart, Sleep, GPS, 3G, VPN, Siri, Multi Tasking, Hotshop, Rotation, Home Screen వంటి ముఖ్యమైన సెట్టింగులు అన్నీ Control Centerలోనే పొందాలనుకుంటున్నారా?
అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఓ చిన్న అప్లికేషన్‌తో ఇవన్నీ ఇకపై ఈజీగా అందుబాటులో పొందొచ్చు.
గమనిక: ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=6yLOsxapiF0
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి