వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZWN03TiCZJI
మీ WhatAppలో మీ బెస్ట్ ఫ్రెండ్‌కి రోజూ ఉదయాన్నే మెసేజ్ పెడితే బాగుంటుంది అనుకుందాం. ఆ ఫ్రెండ్ ఆఫీస్‌కెళ్లే సమయానికి మీరు నిద్రలేవరనుకుందాం :)
అలాంటప్పుడు ప్రతీరోజూ ఉదయాన్నే ఓ పర్టిక్యులర్ టైమ్‌కి ఆటోమేటిక్‌గా విషెస్ వెళ్లేలా సెట్ చేయగలిగితే బాగుంటుంది కదా..
అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం.. మీ ఫ్రెండ్స్ బర్త్‌డే రోజు పనివత్తిడి వల్ల మీరు రాత్రి 12 గంటల వరకూ మెలకువగా ఉండే ఓపిక లేదనుకుందాం. అలాంటప్పుడు సరిగ్గా 12 గంటలకు వారికి మెసేజ్ వెళ్లేలా సెట్ చేసుకోగలిగితే?
ప్రతీ రోజూ, లేదా ప్రతీ అరగంటకూ, ప్రతీ గంటకూ, ప్రతీ వారం, ప్రతీ నెలా, ప్రతీ సంవత్సరం మనం సెట్ చేసిన టైమ్‌లో మనం సెట్ చేసిన కాంటాక్టులకు ఆటోమేటిక్‌గా మనం కోరుకున్న మెసేజ్‌లు వెళ్లేలా ఏర్పాటు చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZWN03TiCZJI
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి