మన దగ్గర మన ఫ్రెండ్స్‌వి చాలా మెయిల్ ఐడిలు ఉండొచ్చు, అవి పనిచేస్తుంటాయన్న అపోహలో ఉంటుంటాం, కానీ తీరా ఏదో అర్జెంట్ అవసరం కొద్దీ అవతలి వారికి మెయిల్ చేస్తే అది bounce అయి వస్తుంది.
అలాగని మన దగ్గర ఉన్న ప్రతీ మెయిల్ ఐడినీ ఇలా టెస్ట్ మెయిల్ పంపించి చూడలేం కదా..
ఈ నేపధ్యంలో అసలు మన దగ్గర ఉన్న మెయిల్ ఐడిలు పనిచేస్తున్నాయా లేదా అన్నది వెరిఫై చేసుకోవడానికి ఓ అతి సులభమైన పద్ధతిని ఈ వీడియోలో చూపించాను.
గమనిక: ఇంటర్నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి