వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=qou8urZiyzA
మీరు Airtel Prepaid సర్వీస్‌ని వాడుతుంటే.. బ్యాలెన్స్ ఎంక్వరీ మొదలుకుని వివిధ value added సర్వీసుల వరకూ ప్రతీ దానికీ SMSనో, కస్టమర్ కేర్‌కి కాల్ చేసి ఏక్టివేట్, డీఏక్టివేట్ చేసుకోవడమో చేస్తుంటారు కదా.. కస్టమర్ కేర్‌లో IVRS మాటలు వింటూ వెయిట్ చేయడం పెద్ద చిరాకు.
ఇంత శ్రమ లేకుండా మీ నెంబర్‌కి సంబంధించి బ్యాలెన్స్, వేలిడిటీ, మీకు కొత్తగా కావలసిన సర్వీసులు, తొలగించుకోదలుచుకున్న సర్వీసులూ, అలాగే మీ ఎయిర్‌టెల్ డిజిటల్ టివి అకౌంట్ సెట్టింగులు అన్నీ ఈ వీడియోలో నేను చూపించినట్లు ఆన్‌లైన్‌లోనే ఈజీగా నిర్వహించుకోవచ్చు. సో ట్రై చేయండి.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=qou8urZiyzA
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి