1, నవంబర్ 2013, శుక్రవారం

Pen Driveలోని వైరస్ వల్ల ఫైళ్లన్నీ Shortcutలుగా మారిపోయాయా? Excellent Solution Here.. Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ckIMUbU9Mgg

మీరు స్పెండ్ చేయాల్సిన సమయం: 1.09 Secs మాత్రమే

ఫ్రెండ్ కంప్యూటర్‌కి పెన్‌డ్రైవ్ గుచ్చి.. ఇంటికొచ్చి చూసుకుంటే మీ pen driveలోని ఫైళ్లు, ఫోల్డర్లు అన్నీ మాయమై కేవలం షార్ట్‌కట్‌లే కన్పించవచ్చు... చాలామంది ఈ ప్రాబ్లెం ఫేస్ చేస్తుంటారు.

ఏ షార్ట్‌కట్‌ని క్లిక్ చేసినా "Shortcut Missing" అని ఓ ఎర్రర్ కూడా వచ్చేస్తుంది.. ఇంకేముంది మొత్తం డేటా పోయిందని భయపడిపోతాం..

ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఆ వైరస్ తొలగించుకోవచ్చు.. అలాగే డేటా తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ckIMUbU9Mgg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: