1, నవంబర్ 2013, శుక్రవారం

విండోస్ Comand Promptతో బ్లాక్ అండ్ వైట్ చూసీ చూసీ బోర్ కొడుతోందా? ఇలా రంగులు మార్చుకోండి Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=jPVKbI6UsZo

కొద్దో గొప్పో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎప్పుడోసారి Windowsలోని కమాండ్ ప్రామ్ట్ వాడడం సహజం.

అందులో బ్లాక్ స్క్రీన్ మీద వైట్ అక్షరాల్ని చూడడం చాలా బోర్. కొద్దిగా వెరైటీగా మనకు నచ్చిన కలర్స్‌ని ఈ కమాండ్ ప్రామ్ట్‌లో ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=jPVKbI6UsZo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: