24, నవంబర్ 2013, ఆదివారం

Facebook ఫొటోలకు ఇంత ఈజీగా Effects add చేసుకోండి!! Must Watch & Share

  వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=Icg09Kb4Pgc

మీరు వెచ్చించవలసిన సమయం: 3,49 Secs

Facebookలో మీదో, మీ ఫ్రెండ్‌దో ఫొటో‌కి రకరకాల ఎఫెక్టులు అప్లై చేయాల్సి వచ్చిందనుకుందాం. ప్రత్యేకంగా మీ దగ్గర ఫొటోషాప్ వంటి అప్లికేషన్లు ఉండాల్సిన పనిలేదు..

ఫొటోల చుట్టూ అందమైన ఫ్రేమ్‌లు పెట్టుకోవాలన్నా... మీ ఫొటోలను అందంగా మార్చుకోవాలన్నా, డల్‌గా ఉన్న ఫొటోలకు రిచ్‌నెస్ తీసుకు రావాలన్నా కళ్లకు ఖరీదైన కళ్లజోడు, తలకు టోపీ తగిలించుకోవాలన్నా... నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే సరి.

ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారు సైతం Facebookలోని మీకు నచ్చిన ఫొటోల్ని క్షణాల్లో ఎడిట్ చేసుకోవచ్చు.

గమనిక:  Facebook వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=Icg09Kb4Pgc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu