వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=BRWSNnekaPs
బిజీ లైఫ్‌లైపోయాయి మనవి.. ఏదీ అనుకున్నట్లు అనుకున్న టైమ్‌కి పూర్తికాక పని వత్తిడితో చాలా బాధపడుతూ ఉన్నాం...
చేయాల్సిన పనులను ప్రయారిటీ ప్రకారం అమర్చుకోవడం, వాటికి టైమ్ స్లాట్లని ప్లాన్ చేసుకోవడం చేయగలిగితే చాలావరకూ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది.
ఇలా చేయాల్సిన పనుల్ని ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఓ అద్భుతమైన ప్రోగ్రామ్‌ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.
దీనితో మీరు కాంటాక్టులూ సేవ్ చేసుకోవచ్చు.. రోజూ డిజిటల్ డైరీ రాసుకోవచ్చు... అతి ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను కూడా ఇందులోనే సేవ్ చేసుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి