వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=WoqXXzw_Qeg
చాలామంది వేల రూపాయలు పెట్టి రకరకాల మోడళ్ల ఫోన్లు కొంటుంటారు గానీ... కనీసం తమ ఫోన్‌లో ఏ ప్రాసెసర్ వాడబడిందీ, అందులో ఎన్ని cores ఉన్నాయీ, RAM ఎంతుందీ, గ్రాఫిక్ చిప్ ఏది వాడబడిందీ, ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ స్టోరేజ్ ఎంతా, అలాగే GPS, Compass వంటి సెన్సార్ల
గురించీ ఏ వివరాలూ తెలుసుకోరు.
ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ ఫోన్, టాబ్లెట్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఇకపై ఎవరైనా మీ ఫోన్ డీటైల్స్ అడిగితే నోరెళ్లబెట్టకుండా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతారు...!!
గమనిక: మొబైల్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=WoqXXzw_Qeg
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
http://n9telugu.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి