వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Wm-bjVO3mJ0
చాలామంది ఎక్కువ మెగాపిక్సెళ్లు ఉంటే చాలు.. దాన్ని గొప్ప కెమెరాగా అనేసుకుంటారూ.. కొనేసుకుంటారూ కూడా
కెమెరాల్లో చాలా రకాలున్నాయి.. కొన్ని కొందరికే సూటబుల్.. జేబులో పట్టేలా ఉంటే చాలని కాంప్రమైజ్ అయితే అద్భుతమైన ఫొటోలు అస్సలు సాధ్యం కావు..
అస్సలు డిజిటల్ కెమెరాల్లో రకాలేంటో ప్రాక్టికల్‌గా చూపిస్తూ.. ఏవి ఎవరికి సూటబుల్ అవుతాయో ఈ వీడియోలో వివరంగా చూపించాను.
గమనిక: డిజిటల్ కెమెరా కొనాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి