10, ఫిబ్రవరి 2008, ఆదివారం

Wordpress లో బ్లాగు మొదలుపెట్టడం ఎలా ...

1. www.wordpress.com కి వెళ్ళి కొత్త అకౌంట్ తెరవండి.



2. అక్కడ మీ వివరాలు ఇచ్చి అకౌంట్ మొదలుపెట్టండి.



3.ఇలా మీ పేరు , మెయిల్ అడ్రస్ ఇవ్వండి.



4. మీ బ్లాగు మొదలైంది. ఇక దానికి పేరు పెట్టండి.


5. ఇక మీ బ్లాగు ఇలా ఉంటుంది. దీనికి కాస్త మెరుగులు దిద్దాలి.


6.dashboard > presentation లోమీకు నచ్చిన template ఎంచుకోండి.


7. template మార్చాక మీ బ్లాగు ఇలా ఉంటుంది.



8.write new post లో మీ టపా టైటిల్, టపా లేదా వ్యాసం, దానికి తగిన వర్గం (label)ఇవ్వండి.



9. బ్లాగు టపా రాసిన తర్వాత మీకు నచ్చిన చిత్రాన్ని upload సెలెక్ట్ చేసుకుని అప్‍లోడ్ చేయండి.


10. చిత్రం అప్‍లోడ్ చేసాక ఇలా ఉంటుంది.



11.dashboard > blog status లో ప్రతి రోజు మీ బ్లాగుకు వచ్చే విజిటర్స్ వివరాలు చూడొచ్చు.



12. dashboard > presentation > custom image header క్లిక్ చేసి మీకు నచ్చిన చిత్రాన్ని మీ బ్లాగు శీర్షిక (హెడర్) లా పెట్టుకోవచ్చు ..



13. ఆ చిత్రం పెట్టాక ఇలా ఉంటుంది.



14. dashboard > presentation > widgets క్లిక్ చేసి మీకు కావల్సిన వివరాలు మీ బ్లాగుకు చేర్చండి.



15. అన్ని హంగులతో తయారైన wordpress బ్లాగు ఇలా ఉంటుంది.


కొన్ని అందమైన బ్లాగులు

దీపిక

వీవెనుడి టెక్నిక్కులు

1 కామెంట్‌:

Valluri Sudhakar చెప్పారు...

నల్లమోతు శ్రీధర్ మీకు వేవేల కృతజ్ఞతలు, నా వర్డ్`ప్రెస్ బ్లాగు 'దీపిక' ను ఒక అందమైన బ్లాగుగా మీ వంటి సాంకేతకనిపుణులు పేర్కోనటం నా అదృష్టం.

...వల్లూరి