20, ఫిబ్రవరి 2008, బుధవారం

ఏ DLL ఫైల్ ఏ ప్రోగ్రాముకి సంబంధించిందీ ?



వివిధ అప్లికేషన్ ప్రోగ్రాములు, డివైజ్ డ్రైవర్లు వందలకొద్ది DLL ఫైళ్ళని మన సిస్టమ్‍లోకి కాపీ చేస్తుంటాయి. DLL file missing అంటు ఎప్పుడైనా ఎర్రర్ మెసేజ్ కనిపించిందంటే ఆ DLL ఫైల్ ఏ ప్రోగ్రామ్‍కి సంబంధించిందో అర్ధం కాక సతమతమవుతుంటాం. ఈ నేపధ్యంలో DLL Informant అనే ప్రోగ్రామ్‍ని మన సిస్టమ్‍లో ఇన్‍స్టాల్ చేసుకుని రన్ చేస్తే హార్డ్ డిస్క్ లో ఉన్న అన్ని DLL ఫైళ్లని, వాటి ఆధారంగా పనిచేసే ప్రోగ్రాముల్ని గుర్తించి సమగ్ర సమాచారం అందిస్తుంది. రిజిస్టి పాత్‍లతో సహా ఇది వివరాలు తెలియజేస్తుంది.

కామెంట్‌లు లేవు: