25, అక్టోబర్ 2014, శనివారం

మీ iOS 8, 8.1 ఫోన్‌ని Jailbreak చెయ్యడం ఇలా... Breaking New Method Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=rH0QwRdusss

iPhoneలను jailbreak చెయ్యడం ద్వారా వాటిలో మనకు కావలసిన ప్రతీదీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఫైల్ సిస్టమ్ మీద పూర్తిగా కంట్రోల్ తెచ్చుకోవచ్చని తెలిసిందే కదా.

గతంలో iOS 7ని jailbreak చెయ్యడం ఎలాగో నేను ఓ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

తాజాగా అతి కొద్ది రోజుల క్రితం విడుదలైన iOS 8.1నీ, ఇప్పటికీ iOS 8.0 వాడే వారి ఫోన్లనీ చాలా ఈజీగా ఎలా jailbreak చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా నేను చేసి చూపించడం జరిగింది.

2 రోజుల క్రితమే ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో iOS 8, 8.1ల jailbreaking మీద తయారైన అతి కొద్ది వీడియోల్లో ఇది ఒకటి. సో be fast to implement yourself.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=rH0QwRdusss

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
‪#‎computerera‬ ‪#‎telugu‬

24, అక్టోబర్ 2014, శుక్రవారం

మీ Phoneకి మౌస్ కనెక్ట్ చేసి వాడుకోవడం ఎలా? Must Watch & Share

మీ దగ్గర ఉన్న smartphoneకి మౌస్ కనెక్ట్ చేసుకోవచ్చని తెలుసా?

ఫోన్‌లో ఉన్న అన్ని ఆప్షన్లనీ టచ్ బదులుగా మౌస్ ద్వారా ఆపరేట్ చేసుకోనూవచ్చు. వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ.. అయితే అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా మీరే చూసేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: 

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

23, అక్టోబర్ 2014, గురువారం

గూగుల్ నుండి కొత్త మొబైల్ అప్లికేషన్ "InBox" (Invitation Only) - First Review

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=tNH91qNwB3s

కొద్ది గంటల క్రితం Google సంస్థ Inbox పేరుతో ఓ కొత్త అప్లికేషన్‌ని  లిమిటెడ్ మెంబర్లకి అందుబాటులోకి తెచ్చింది.  ఈ అప్లికేషన్‌ని మీకు పరిచయం చేస్తున్న "కంప్యూటర్ ఎరా" ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ పరిమిత సంఖ్యలోని వ్యక్తుల్లో ఒకటి.  Google సంస్థ InBox అనే కొత్త అప్లికేషన్‌ని అటు ఆండ్రాయిడ్‌కీ, iOS యూజర్లకి త్వరలో విడుదల చేయబోతోంది. ఇది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు.

అందరికంటే ముందు Googleలో పనిచేసే "కంప్యూటర్ ఎరా" ప్రియ పాఠక మిత్రుని invitationతో ఈ అప్లికేషన్‌ని మీకు పరిచయం చేస్తున్నాను.

సో దీనిలో ఉన్న సదుపాయాలు మీరే చూసేయండి మరి! త్వరలో ఈ అప్లికేషన్ మీ అందరికీ అందుబాటులోకి రానుంది.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=tNH91qNwB3s

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu