7, మే 2014, బుధవారం

మీరు పంపించే మెయిల్స్‌కి క్రింద మీ ఫొటోతో కూడిన ఆకర్షణీయమైన సిగ్నేచర్లు కావాలా?...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=n8fDE_kXCyU

మనం ఎవరికైనా Mail కంపోజ్ చేసి పంపినప్పుడు ఆ మెయిల్ క్రింద మన ఫొటో, మన వెబ్‌సైట్, మెయిల్ ఐడి, Facebook వంటి వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్ల లింకులూ పొందుపరిస్తే బాగుంటుంది కదా..

అలా చేస్తే చూడడానికీ ప్రొఫెషనల్‌గా ఉంటుంది, మనల్ని ఫాలో అవ్వాలనుకునే వారు ఆ లింకులు క్లిక్ చేసి ఫాలో అవగలుగుతారు.

సో మీరూ మీరు పంపించే మెయిల్స్‌కి క్రింద ఇలా ఆకర్షణీయమైన ఫొటో సిగ్నేచర్లు అమర్చుకోదలుచుకుంటే ఈ వీడియోలో చూపించిన పద్ధతిలో చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=n8fDE_kXCyU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

6, మే 2014, మంగళవారం

మీరు క్లిక్ చెయ్యకుండానే Facebook ఫొటోలు పెద్దవి కావాలా?...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4KL_5UQ6GJM
Facebookలో మీ ఫ్రెండ్స్ షేర్ చేసిన ఫొటోల్ని news feedలో చూసేటప్పుడు నచ్చిన వాటిని ప్రత్యేకంగా క్లిక్ చేస్తే గానీ పెద్దవి కావు.
కొన్ని ఫొటోలు చిన్నగా ఉండడం వల్ల క్లియర్‌గా లేక మీరు ఇబ్బంది పడుతుంటే, ప్రతీ ఫొటోనీ ప్రత్యేకంగా క్లిక్ చేసి పెద్దదిగా చేసుకుని చూడడం ఇబ్బంది అన్పిస్తుంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి. ఇకపై మీరు క్లిక్ చేయాల్సిన పనిలేకుండానే మీకు నచ్చిన ఫొటోపై మౌస్ ఉంచితే చిటికెలో ప్రతీ ఫొటో పెద్దదిగా కన్పించేస్తుంది. అదెలాగో మీరే చూడండి.
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4KL_5UQ6GJM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

5, మే 2014, సోమవారం

అన్ని పాటలూ ఒకటే వేల్యూమ్‌లో ప్లే అయితే బాగుండు అనుకుంటున్నారా?...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3dCnA4a1_WM

పాటలంటే చాలామందికి ఇష్టం. అయితే పాటలు వినేటప్పుడు కొన్ని పాటలు హై వేల్యూమ్‌తోనూ, కొన్ని పాటలు చాలా చిన్న సౌండ్‌తోనూ విన్పిస్తూ చాలామంది ఇబ్బంది పడుతుంటారు.

ఇలా ప్రతీసారీ సౌండ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం కష్టంగా ఉంటూ కూడా ఉంటుంది.

ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అవడం ద్వారా మీ దగ్గర ఉన్న అన్ని పాటలూ ఒకటే సౌండ్ లెవల్‌లో ప్లే అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. సో వెంటనే సౌండ్ చిరాకులు తగ్గించుకోండి..

గమనిక:  పాటలు వినడం ఇష్టంగా ఉండే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3dCnA4a1_WM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu