26, మే 2015, మంగళవారం

మీ ఫోన్‌లో పిల్లలు కేవలం కొన్ని appsనే ఓపెన్ చేసేలా సెట్ చేయాలా? (ఇది మీరనుకునే రొటీన్ లాకింగ్ యాప్ కాదు).. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3BG8Uj4F3rM

పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే భయంగా ఉందా? కేవలం వాళ్లకి పనికొచ్చే ఒకటి రెండు apps, games మాత్రమే ఆన్ చేసి మిగతావి అస్సలు కన్పించకుండా జాగ్రత్త పడాలనుందా? అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3BG8Uj4F3rM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్ రేడియేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0hf1pVnfEwY

ఎక్కువసేపు ఫోన్ మాట్లాడాలంటే రేడియేషన్ గురించి భయమేస్తుంది. అసలు మీరు కాల్ మాట్లాడే ప్రతీసారీ ఆ సయమంలో రేడియేషన్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే సరిపోతుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0hf1pVnfEwY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Facebook Recovery పేరిట నకిలీ స్కాములు ఇలా గుర్తించండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=gZOjAoRijA4

మీ Facebook అకౌంట్‌ని వెరిఫై చేసుకోమనీ, అకౌంట్ రికవర్ చేసుకోమనీ వస్తున్న కొన్ని స్కాములు ఎలా పనిచేస్తాయి, వాటి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి వంటి అంశాల్ని ఈ వీడియోలోచూడొచ్చు. ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నఈ ఈ స్కాముల నుండి చాలా జాగ్రత్తగా ఉండండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=gZOjAoRijA4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

25, మే 2015, సోమవారం

Google Mapsలో తాజాగా రోడ్ బ్లాక్‌లు, ఇతర అలర్టులు Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=cbH8LoKfHHA

Google Maps మరింత శక్తివంతంగా తయారైంది. మనం ఒక రూట్‌లో వెళ్లాలనుకున్నప్పుడు రోడ్ బ్లాక్ చెయ్యబడి ఉన్నా అది చూపిస్తోంది. అదెలాగో ఈ వీడియోలో చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=cbH8LoKfHHA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

24, మే 2015, ఆదివారం

Google Chrome ఎందుకంత మెమరీ తినేస్తుంది? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=to2VvdYSR3U

Google Chrome బ్రౌజర్ వాడే కొంతమంది ఊరికూరికే సిస్టమ్ స్లో అవుతోందని కంప్లయింట్ చేస్తుంటారు. Chrome ఎందుకు మెమరీ ఎక్కువ వాడుకుంటుందో, దానివల్ల మనకు కలుగుతున్న లాభాలేమిటో ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=to2VvdYSR3U

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఎవరైనా వాడుకోగల ICICI బ్యాంక్ మొబైల్ వాలెట్ ఇది.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=HL9vBwwzbjE

మొబైల్ రీఛార్జ్‌లు మొదలుకుని సినిమా టికెట్ల వరకూ ప్రతీదీ చేసుకోగలిగే ఓ మొబైల్ వాలె‌ట్‌ని ICICI బ్యాంక్ అందరికీ కల్పిస్తోంది. మీకు ICICIలో అకౌంట్ లేకపోయినా ఫర్లేదు. ఎవరైనా ఈ వాలెట్‌‌ని వాడుకోవచ్చు. అదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూద్దాం.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=HL9vBwwzbjE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ రూటర్ సెక్యూర్డ్‌గా ఉందా లేదా? ఫోన్‌తో ఇలా ఛెక్ చేసుకోండి - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=gsRQvP6HXjU

మీ ఇంట్లో WiFi రూటర్ ఉందా? అయితే అది ఎంతవరకూ సెక్యూర్డ్‌గా ఉందో మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఛెక్ చేసుకోవచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూద్దాం.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=gsRQvP6HXjU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

17, మే 2015, ఆదివారం

భవిష్యత్‌లో ఇంటర్నెట్ మన జీవితాల్లో ఎంత విశ్వరూపం చూపించబోతోంది? IOT ఓ అవగాహన - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ybT2H8sboz8

Facebook, Whatsappలలో ఫ్రెండ్స్‌తో ఛాట్ చేసుకోవడమే ఇంటర్నెట్ అని భావిస్తున్నారా? అయితే రాబోయే 5-15 ఏళ్లలో ఇంటర్నెట్ స్వరూపమే మారిపోబోతోంది. మనం ఊహించనంత లోతుగా మన జీవితాల్లోకి ఇంటర్నెట్ చొచ్చుకు రాబోతోంది. Internet Of Things (IOT) అనే పదం ఈ మధ్య చాలామంది వింటూనే ఉంటారు. అయితే అదేంటో తెలీట్లేదా.. మన జీవితాలన్ని ఇక IOTతోనే ముడిపడబోతున్నాయి. అదెలాగో ఈ వీడియోలో మీరే చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ybT2H8sboz8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

15, మే 2015, శుక్రవారం

FBలో Fake డొనేషన్ల స్కాముల బారిన పడకండి.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=p2xbh2vj6E0

ఎవరైనా ఆర్థికస్థోమత లేక హాస్పిటల్‌లో ఉన్నారంటే మానవత్వం కొద్దీ మనకు తోచినంత హెల్ప్ చేస్తాం. ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని అన్నీ సక్రమంగా ఉండీ, చదువుకున్న కొద్దిమంది దొంగలు మన మానవత్వాన్ని misuse చేస్తున్నారు. అలాంటి స్కాముల వివరాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది.

ఈ వీడియోని అందరికీ షేర్ చెయ్యడం ద్వారా ఇకపై ఎవరూ ఇలాంటి తప్పుడు స్కాముల బారిన పడకుండా కాపాడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=p2xbh2vj6E0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

14, మే 2015, గురువారం

డేంజరస్ Whatsapp Video Callling స్పామ్ వివరాలు - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4wVBbD50_58

Whatsappలో వీడియో కాలింగ్ ఎనేబుల్ చేసుకోండి అంటూ ఈ మధ్య చాలా విపరీతంగా స్పామ్ చలామణి అవుతోంది. అదెలా పనిచేస్తుందో, ఎలా ప్రమాదకరమో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియోని అందరికీ షేర్ చెయ్యడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఈ స్పామ్ బారిన పడకుండా కాపాడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4wVBbD50_58

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

13, మే 2015, బుధవారం

Google Mapsలో బస్, ట్రెయిన్ షెడ్యూళ్లు కూడా కొత్తగా వచ్చేశాయి (First Look) - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=xzd-Mb69h90

Google సంస్థ తాజాగా Mapsలో హైదరాబాద్‌లో ఒక ఏరియా నుండి మరో ఏరియాకి వెళ్లడానికి bus, train వివరాలను కూడా నెంబర్లు, టైమ్‌తో సహా చూపిస్తోంది. ఈరోజే అందుబాటులోకి వచ్చిన ఈ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియలో చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=xzd-Mb69h90

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

12, మే 2015, మంగళవారం

ఇక 10 Core ప్రాసెసర్లతో ఫోన్లు రాబోతున్నాయి - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=hsamHJDTrnQ

ఇప్పటివరకూ Octa Core ప్రాసెసర్ ఉన్న ఫోన్ వాడుతున్నామని గర్వంగా చెప్పుకుంటూ ఉండే వాళ్లు. తాజాగా MediaTek సంస్థ 10 Coreలతో కూడిన Deca Core ప్రాసెసర్‌ని ప్రకటించింది. దాని వివరాలు ఈ వీడియోలో!

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=hsamHJDTrnQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Micromax యుఫోరియా వివరాలు (First on Net) - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=coaiaFiSSyc

అద్భుతమైన స్పెసిఫికేషన్లతో రూ. 8,999కి Micromax సంస్థ 15 నిముషాల క్రితం ప్రకటించిన యుఫోరియా మోడల్ వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=coaiaFiSSyc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో ఏ appలో ఉన్నా తెలియని wordsకి మీనింగ్ వెంటనే కావాలా? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vdALNf1b04A

ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లెం ఉన్నప్పుడు, ఒకవేళ లాంగ్వేజ్ తెలిసినా కొన్ని కాంప్లికేటెడ్ పదాలకు మీనింగులు తెలీనప్పుడు మీరు ఫోన్‌లో ఏ appలో పనిచేసుకుంటున్నా ఉన్న ఫళంగా అదే appలో మీనింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో కావచ్చు.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vdALNf1b04A

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫోన్ కాల్, డేటా ఛార్జీలు మీకు తెలీకుండా extra పడుతున్నాయా? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=rF5bVHhNJjU

మీ ఫోన్‌లో కాల్స్‌కి ఎంతెంత ఖర్చు అవుతోందీ.. మీరు వేయించుకున్న top up సక్రమంగా పనిచేస్తుందా లేదా, అలాగే ఏయే అప్లికేషన్లు ఎంతెంత mobile డేటా వాడుకుంటున్నాయీ.. మీ డేటా ప్యాక్ ఎప్పుడు expire అవుతుందీ వంటి అన్ని వివరాలూ ఒకేచోట పూర్తి నివేదికలా పొందడానికి ఈ వీడియోలో నేను చూపించిన యాప్ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతీ ఒక్కరి ఫోన్లో ఉండాల్సిన వినూత్నమైన app ఇది. సో మీరూ ట్రై చేయండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=rF5bVHhNJjU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

11, మే 2015, సోమవారం

Windows 10 విండోస్‌లో చిట్టచివరి వెర్షన్‌నా? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=L8y539-iUy4

Windows XP, Vista, 7, 8 ఇప్పుడు 10.. ప్రతీ 3-4 ఏళ్లకోసారి ఓ కొత్త వెర్షన్ కోసం వెయిట్ చేస్తూ వస్తున్న యూజర్లకి Windows 10 చిట్టచివరి వెర్షన్ కాబోతోందన్నది జీర్ణించుకోలేని విషయమే. అయితే పరిస్థితులు భిన్నంగా మారబోతున్నాయి. అదెలాగో ఈ వీడియోలో చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=L8y539-iUy4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

10, మే 2015, ఆదివారం

ఒకే ఫోన్‌లో 9 నెంబర్లు అతి త్వరలో.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=MCdw5hebgeo

Dual SIM ఫోన్లలే మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది ఒకటే ఫోన్‌లో 9 నెంబర్లు వాడుకోగలిగితే ఎలా ఉంటుంది? ఆ వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=MCdw5hebgeo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

8, మే 2015, శుక్రవారం

ఫోన్‌లో Voice కమాండ్లు ఇప్పుడు మరింత సులభం - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=n6sCChk-7H0

కష్టపడి టైప్ చేయాల్సిన పనిలేకుండా దేన్నయినా ఈజీగా వెదకడానికి Google Voice Search వాడుకోవచ్చని తెలిసిందే కదా. తాజాగా దీనిలో ప్రవేశపెట్టబడిన ఫీచర్ల ద్వారా ఏ సమాచారాన్నయినా మరింత సులభంగా వెదకొచ్చు. అదెలాగో ఈ వీడియోలో  మీరే చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=n6sCChk-7H0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

6, మే 2015, బుధవారం

ఒకటే app పలు వెర్షన్లు ఇక Play Storeలో - Must Watch & Share

c

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=btCKk_r-RpA

ఏదైనా ఆండ్రాయిడ్ app కొత్త వెర్షన్‌కి upgrade అయిన తర్వాత మీకు నచ్చిన ఆప్షన్లు తొలగించబడ్డాయా? అయితే ఇక ఇలాంటి సమస్యలు తొలగిపోబోతున్నాయి. ఆ వివరాలు ఈ వీడియోలో!

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=btCKk_r-RpA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

5, మే 2015, మంగళవారం

Google సంస్థ Timefulతో కొత్త ఫీచర్లు - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=cwuqrEGrLas

రానున్న కొద్ది రోజుల్లో Gmail, Google+, Inbox, Google Calendar వంటి అన్ని Gmail సర్వీసుల్లో కొత్త సదుపాయాలు రానున్నాయి. మన లైఫ్‌ని చాలా ఈజీగా ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పించే ఈ కొత్త మార్పుల గురించి ఈ వీడియోలో చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=cwuqrEGrLas

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఈ వైరస్ వస్తే హార్డ్ డిస్కులో డేటా ఉండదు.. ఆపరేటింగ్ సిస్టమూ పనిచేయదు.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=a_WBIcaRtEQ

మనం ఇప్పటివరకూ కంప్యూటర్ల విషయంలో చూసిన వైరస్‌లన్నీ ఓ ఎత్తయితే ఈ వీడియోలో చెప్పబడిన వైరస్ అతి ప్రమాదకరమైనది. అది ఎంత వినాశనం కలిగిస్తుందో, ఎలా అడ్డుకోవాలో చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=a_WBIcaRtEQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

4, మే 2015, సోమవారం

FBలో కొత్త ఆప్షన్ రానుంది.. News Feed మనకు నచ్చినట్లుగా మార్చుకునేలా! - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=2Dbx3Hp7hNs

ఇప్పటివరకూ news feedలో ఏమేం చూపించాలన్నది Facebookనే డిసైడ్ చేస్తూ వస్తోంది. తాజాగా ఓ కొత్త ఆప్షన్ రాబోతోంది. దాని వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.

అయితే ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్‌ ఫాలో అవండి. క్షణాల్లో మీరు కోరుకున్న రిజల్ట్స్ వచ్చేస్తుంది.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=2Dbx3Hp7hNs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫోన్ screen ఆన్‌లో ఉన్నప్పుడు సైలెంట్ మోడ్‌లో.. ఆఫ్‌లో ఉన్నప్పుడు రింగ్ కావాలా? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PGEZmHOmmtQ

మీరు ఏ Facebookనో, whatsappనో వాడుతూ ఉండగా.. సడన్‌గా ఫోన్ కాల్ వస్తే ఎటూ స్క్రీన్‌పై ఆ కాల్ వివరాలు చూపించబడుతున్నా సౌండ్ కూడా వస్తుంది. వాస్తవానికి screen onలో ఉన్నప్పుడు సౌండ్ అనవసరం. కేవలం screen offలో ఉన్నప్పుడు మాత్రమే సౌండ్ విన్పిస్తూ ఆన్‌లో ఉన్నప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవాలా?

అయితే ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్‌ ఫాలో అవండి. క్షణాల్లో మీరు కోరుకున్న రిజల్ట్స్ వచ్చేస్తుంది.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PGEZmHOmmtQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

3, మే 2015, ఆదివారం

మీ ఫోన్‌లో రిపీట్‌గా చేసే పనుల్ని ఒక్క tapతో ఎలా చేసుకోవచ్చు? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=K5AZCxn9ZT4

ఆండ్రాయిడ్ ఫోన్‌లో మనం రకరకాల అప్లికేషన్లు ఓపెన్ చెయ్యడం కావచ్చు... సినిమా టికెట్ల వంటివి ఛెక్ చేయడం కావచ్చు.. అనేక పనుల్ని మళ్లీ మళ్లీ చేస్తుంటాం.

అలాంటి వాటిని అసలు కష్టపడకుండానే ఒక tapతో చేయడంఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=K5AZCxn9ZT4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫోన్ వాడుతూ నడుస్తున్నారా? ఇక దేనికీ మనం గుద్దుకోం.. యాక్సిడెంట్లు అవవు - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LASjTQbv24g

మనం నడుస్తూ Facebook చూస్తుంటాం.. whatsappలో ఫ్రెండ్స్‌తో ఛాట్ చేస్తుంటాం..

అనుకోకుండా ఏ డోర్‌కి గుద్దుకోవడమో, రోడ్ మీద గుంటలో పడడమో, లేదా ఎదురుగా బస్ వచ్చి గుద్దేయడమో, తీరా ప్రాణాలు పోవడమో జరుగుతుంది.

ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే ఇక అలాంటి భయాలేం అవసరం లేదు.. నడుస్తూనే ఫోన్‌ని ఎంచక్కా ఆపరేట్ చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:https://www.youtube.com/watch?v=LASjTQbv24g

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

2, మే 2015, శనివారం

క్షణాల్లో 4 నెలల ట్రెయిన్ బెర్త్ ఎవైలబులిటీ ఛెక్ చేయాలా?- Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TiQH8sTrjiw

ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్లేటప్పుడు కావలసిన trainలో బెర్త్‌లు ఉన్నాయో లేదో ఛెక్ చేయడం చాలా చిరాకుగా ఉంటుంది. ఒకసారికి కేవలం కొన్ని రోజుల వివరాలే కన్పిస్తుంటాయి.

అలాకాకుండా మీరు కోరుకున్న ఊరి నుండి కోరుకున్న ఊరికి, కోరుకున్న ట్రైన్‌‌లో రాబోయే 4 నెలల కాలంలో ఏయే క్లాసులో ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయో 20 సెకండ్ల లోపు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో డెమోలో చూపించినట్లు చేయండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TiQH8sTrjiw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌ని ఎటు వంచితే అటు వైపు కంటెంట్ స్క్రోల్ అవ్వాలా?- Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=z23iRMesnOE

Facebookలోనో, Whatsappలోనో, లేదా ఓ వెబ్ పేజీ చదివేటప్పుడో మేటర్‌ని పైకీ, క్రిందికీ scroll చెయ్యాలంటే మనం వేలిని swipe చేస్తుంటాం కదా.. అలా కాకుండా ఫోన్‌ని కొద్దిగా పైకి వంచితే పై పోస్టులూ, మేటరూ, క్రిందికి వంచితే క్రింది పోస్టులూ, మేటర్ రావాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=z23iRMesnOE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

1, మే 2015, శుక్రవారం

మీ ఫొటోని బట్టి మీ వయస్సెంతో ఇలా తెలుసుకోవచ్చు - Microsoft కొత్త వెబ్ సైట్ World Wide First Look - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4IuthBBjQvw

కొంతమంది మనిషిని చూడగానే ఏజ్ ఇట్టే చెప్పేస్తారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఓ కొత్త వెబ్ సైట్ ని కొన్ని నిముషాల క్రితం అందుబాటులోకి తెచ్చింది. మీరు ఏ ఫొటోనైనా దానిలో అప్ లోడ్ చేస్తే చాలు అందులో ఉన్న మనుషుల వయస్సెంతో అది చెప్పేస్తుంది. సో మీరూ ట్రై చేయండి.