వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0LeYhNh3FbU
మీ ఫోన్‌లో Facebookలో ఉన్నారనుకుందాం. అంతలో ఏదైనా ఫోన్ చేయాలని గుర్తొస్తే Back బటన్ గానీ, Home బటన్ గానీ ప్రెస్ చేసి బయటకు వచ్చిన తర్వాతే Call అప్లికేషన్‌లోకి వెళ్లవలసి ఉంటుంది.
ఇలా ప్రతీసారీ Home, Back బటన్లు ప్రెస్ చేయాల్సిన పనిలేకుండా, అలాగే Android Task Manager మీద ఆధారపడాల్సిన పనిలేకుండా ప్రస్తుతం మీరు games ఆడుతున్నా, ఇంకో appలో ఉన్నా మీకు కావలసిన మరో appలోకి వేగంగా చిటికెలో వెళ్లాలనుకుంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0LeYhNh3FbU
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి