25, అక్టోబర్ 2014, శనివారం

మీ Android ఫోన్‌ మొత్తానికి గానీ, లేదా కొన్ని అప్లికేషన్లకి గానీ నచ్చిన ఫాంట్ సెట్ చేసుకోవాలా? ?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=1UjtKHvOdWI

ఫోన్‌తో వచ్చే నాలుగైదు ఫాంట్లు మీకు నచ్చలేదా? మీకు బాగా నచ్చిన ఇతర ఫాంట్లని ఫోన్ మొత్తం డిఫరెంట్‌గా కన్పించేలా system fontగా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా?

అలాగే ఫోన్‌లో మీరు వాడే ప్రతీ అప్లికేషన్‌కీ మీకు నచ్చిన వేర్వేరు fonts సెట్ చేసుకుని ఫోన్ లుక్ మొత్తాన్నీ చాలా ఆకర్షణీయంగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే! Android ఫోన్లలో system, application ఫాంట్లని
మనకు నచ్చినట్లు సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా చూపించాను. సో ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=1UjtKHvOdWI

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
‪#‎computerera‬ ‪#‎telugu‬

కామెంట్‌లు లేవు: