వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WK5iASKNqUo
Whatsapp ద్వారా మీ ఫ్రెండ్స్ పంపించే ఫొటోలు, వీడియోల్లో అవసరం లేని వాటిని విడిగా డిలీట్ చెయ్యడం కష్టంగా ఉందా? అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఒకేచోటి నుండి మీకు అవసరం లేనివి సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు.
కేవలం ఫొటోలు, వీడియోలే కాదు మీ ఫోన్‌లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్నఅవసరం లేని whatsapp డేటాబేస్ బ్యాకప్‌లను కూడా ఈ పద్ధతి ద్వారా క్లీన్ చేసుకోవచ్చు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WK5iASKNqUo
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి