28, నవంబర్ 2014, శుక్రవారం

మీ ఫోన్‌తో ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు ఇలా స్కాన్ చేసుకోండి - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Wn2z9GACY1Q

ఆధార్ కార్డులు మొదలుకుని డ్రైవింగ్ లైసెన్సులు, PAN కార్డులు, మార్కుల లిస్టుల వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లని స్కాన్ చేయించడానికి చాలామంది ఇంటర్నెట్ సెంటర్ల మీద ఆధారపడుతుంటారు. కొంతమంది scanners కొని వాడుతుంటారు కూడా!

అంత శ్రమపడాల్సిన పనిలేకుండానే మీ ఫోన్‌లో ఉండే కెమెరా ద్వారా చాలా క్లియర్‌గా ముఖ్యమైన డాక్యుమెంట్లని ఎలా స్కాన్ చేసి భద్రపరుచుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Wn2z9GACY1Q

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: