7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

మీ iPhone, iPad పోయినా ఫర్లేదనుకుంటున్నారా.. Find my iPhoneని నమ్ముకోకండి.. ప్రాక్టికల్ డెమో Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=dS5SUZr9cmQ

మీరు వెచ్చించవలసిన సమయం: 2.00 Mins

ఐఫోన్లు, iPadలలో ఉండే Find My iPhone చూసి చాలామంది చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు.

మన ఫోన్ పోతే ఎవరూ దీన్ని డిసేబుల్ చెయ్యలేరనే భరోసా.. ఈజీగా నెట్ నుండి ఆ ఫోన్ ఎక్కడ ఉందో కనుక్కోవచ్చనే ధీమా.

అయితే iOS 7.04లో ఉన్న ఓ బగ్ కారణంగా దీన్ని దొంగ ఎంత ఈజీగా డిసేబుల్ చెయ్యగలుగుతాడో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. సో దీన్ని చూశాకైనా మీ జాగ్రత్తలో మీరు ఉంటారని ఆశిస్తున్నాను. ఏపిల్ iOS 7.1 రిలీజ్ చేసేవరకూ మీ ఫోన్లని కాపాడుకోవలసిందే.

గమనిక:  ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=dS5SUZr9cmQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: