30, జనవరి 2014, గురువారం

మీ ఫోన్‌లో Airtel, Aircel వంటి పేర్లకు బదులు మీ పేరు సెట్ చేసుకోవచ్చు ఇలా... Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=KbzFOxMGhRo

మీరు వెచ్చించవలసిన సమయం: 2.09 Secs

ఫోన్లో మీరు ఏ సిమ్ కార్డ్ వేస్తే ఆ కంపెనీ పేరు ఫోన్ పైన కన్పిస్తుంటుంది కదా.. ఇలా Airtel, Aircel, Docomo అని కన్పించే పేర్లని తీసేసి మీ పేరుని సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. జైల్‌బ్రేక్ చెయ్యబడిన ఐఫోన్లకి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఇందులో నేను చూపించినది పూర్తి ఉచిత అప్లికేషన్.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=KbzFOxMGhRo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: