ఇప్పటివరకూ iPhoneలకు ఏపిల్ అందిస్తున్న Find My iPhone తరహాలో గూగుల్ సంస్థ తాజాగా Android Device Manager అనే సదుపాయాన్ని అందిస్తోంది.
ప్రయాణాల్లో ట్రెయిన్ బెర్తుల మధ్యలో, బస్ సీట్ల మధ్యనో, లేదా ఎక్కడోచోట ఫోన్ పెట్టేసి మర్చిపోతుంటారు కొంతమంది!
అలా మర్చిపోయిన ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉంటే వెదికి పట్టుకోవడం కష్టం కూడా! ఈ అసౌకర్యాన్ని అధిగమించడాని సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌ని రింగర్‌లోకి మార్చే విధంగా గతంలో నేను ఓ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. అది మిస్ అయిన వారు ఇక్కడ చూడొచ్చు.
సరిగ్గా ఇదే మాదిరి సదుపాయం గూగుల్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చింది.
ఆండ్రాయిడ్ ఫోన్లు సైలెంట్ మోడ్‌లో ఉన్నా రింగర్ full volumeలోకి పెంచుకునే అవకాశం రానుంది. అలాగే మన ఫోన్ పోతే ఫోన్ ఎక్కడ ఉందో mapతో సహా వెదికి పట్టుకోవడం, దొంగ ఎవరెవరికి ఫోన్లు చేసిందీ, ఏ సిమ్ కార్డులు మార్చిందీ, దొంగ ఫొటోలూ, వీడియో రికార్డ్ చేసే ఓ మంచి టూల్ గురించి ఈ వీడియోలో ఇప్పటికే చూపించడం జరిగింది
తాజాగా గూగుల్ Android Device Manager ద్వారా పోగొట్టుకున్న ఫోన్2ని Map ద్వారా గుర్తించే అవకాశమూ అందుబాటులోకి రానుంది.
Android 2.2 తర్వాతి వెర్షన్లు అన్నింటిపై ఇది పనిచేస్తుంది.
ఇప్పటికే వాడుకలో ఉన్న పైన వీడియో లింకుల్లో చెప్పుకున్న టెక్నిక్‌లు ఫాలో కావచ్చు.
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి