వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LvPkFKttSKE
చాలామంది ఒక Facebook అకౌంట్‌ని Facebook అప్లికేషన్ ద్వారానూ, ఇంకేమైనా అకౌంట్లు ఉంటే Google Chrome, Opera Mini వంటి వెబ్ బ్రౌజర్‌లోనూ యాక్సెస్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అన్ని అకౌంట్ల నుండీ నోటిఫికేషన్లు రావు. అదీగాక వెబ్ బ్రౌజర్లో FBని వాడడం చాలా కష్టం కూడా!
ఈ నేపధ్యంలో ఒకటే ఫోన్లో రెండు Facebook అకౌంట్లని, ఆయా అకౌంట్ల నుండి వచ్చే నోటిఫికేషన్లతో సహా వాడడం ఎలాగో ఈ వీడియోలో చూడొచ్చు.
అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LvPkFKttSKE
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com 
#computerera #telugu
 
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి