వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=2uAXQIvGYFU 
మీరు వెచ్చించవలసిన సమయం: 2.09 Secs 
చాలామంది ఫేస్బుక్ wallsలో వాళ్లు చేసే పోస్టుల కన్నా వారి ఫ్రెండ్స్ dump చేసేవే ఎక్కువ ఉంటుంటాయి.. దీన్ని ఎలా అడ్డుకోవాలో తెలీక ఇబ్బంది పడుతుంటారు... 
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇకపై మీ Wall చాలా క్లీన్‌గా ఉంటుంది.. మీరు చేసే పోస్టులు మాత్రమే నీట్‌గా మీ wallలో కన్పిస్తాయి.. 
పరోక్షంగా మీ wallకి కొంత ప్రత్యేకతా, విలువా వస్తాయి.. ఇతరులు ఇక ఎలాంటి పోస్టులూ మీ అనుమతి లేకుండా మీ wallలో చెయ్యలేరు. 
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=2uAXQIvGYFU 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
30, నవంబర్ 2013, శనివారం
మీ Facebook వాల్లో ఇతరులు ఇష్టమొచ్చినట్లు పోస్టులు చేస్తున్నారా? Must Watch & Share
మీ Chrome బ్రౌజర్‌కి మీ స్వంత ఫొటోలతో థీమ్ ఇలా తయారు చేసుకుని వాడుకోండి? Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZIC1dkPq2UY
మీరు వెచ్చించవలసిన సమయం: 2.54 Secs
ఇంటర్నెట్ బ్రౌజ్ చెయ్యడానికి, Facebook లాంటి వాటిని వాడడానికి Google Chrome బ్రౌజర్ వాడుతున్నారా?
అయితే మీ బ్రౌజర్ మీదీ, మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల ఫొటో చూపించే విధంగా ఆకర్షణీయంగా ఓ థీమ్ డిజైన్ చేసుకుని మీ ఫ్రెండ్స్‌ని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే!!
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZIC1dkPq2UY
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com 
#computerera #telugu
29, నవంబర్ 2013, శుక్రవారం
మీ ప్రింటర్ ఇంక్ ఇలా ఆదా చేసుకోండి..!! Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=tOGJaGwetHY
మీరు వెచ్చించవలసిన సమయం: 1.32 Secs
రెజ్యూమ్‌లు, రైల్వే, బస్, సినిమా టికెట్లు, ఇతర డాక్యుమెంట్ల వంటివి ప్రింట్ తీసుకోవడానికి చాలామంది ప్రింటర్లు వాడుతుంటారు.
అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల చాలా వేగంగా ఇంక్ ఖాళీ అవుతూ రీఫిల్ కోసం తరచూ ఖర్చుపెట్టవలసి వస్తుంటుంది.
ఈ వీడియోలో చూపించిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మీ ప్రింటర్ ఇంక్ చాలా వరకూ ఆదా అవుతుంది.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=tOGJaGwetHY
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com 
#computerera #telugu
28, నవంబర్ 2013, గురువారం
మీ కంప్యూటర్ స్పీడ్‌గా ఉండాలంటే maximum ఎంత RAM వేసుకోవచ్చు?!! Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ob8EZiqSaiM 
మీరు వెచ్చించవలసిన సమయం: 2.05 Secs 
కంప్యూటర్ స్లోగా ఉంటే RAM పెంచుకోమని చాలామంది సలహాలిస్తుంటారు.. 
కానీ అస్సలు మీ కంప్యూటర్ ఎంత RAM సపోర్ట్ చేస్తుందో, ఏ మోడల్ RAM సపోర్ట్ చేస్తుందో తెలుసుకోకుండా ఏదిబడితే అది కొంటే డబ్బు వృధా....పనికీ రాదు.. 
సో మీ పిసిని RAM upgrade చేసుకోవడం ద్వారా వేగంగా పనిచేసేలా చేసుకోవాలనుకున్నప్పుడు అదెంత RAM సపోర్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది. 
గమనిక: కంప్యూటర్, లాప్టాప్లను వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ob8EZiqSaiM 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
27, నవంబర్ 2013, బుధవారం
ప్రింట్ చేయబడిన తెలుగు పేజీల్ని మళ్లీ టైప్ చేయకుండానే textగా పొందాలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YJItHok8Yuk 
మీరు వెచ్చించవలసిన సమయం: 1.54 Secs 
మీ దగ్గర ఓ న్యూస్‌పేపర్ క్లిప్పింగో... ఇ-పేపర్ ఫొటోనో ఉంటే.. దానిలోని మేటర్ మొత్తం తిరిగి టైప్ చేయాల్సిన పనిలేకుండా ఎడిటబుల్ టెక్ట్స్‌గా పొందాలా? 
ఇంగ్లీష్కైతే అనేక OCR (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్) సాఫ్ట్వేర్లు ఉన్నాయి గానీ తెలుగుకి ఈ తరహా సదుపాయం లేని కొరత ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా తీరుతుంది. 
తిరిగి టైప్ చేయించి, డిజిటల్ రూపంలోకి తీసుకు రావడానికి అవకాశం లేకుండా పోయిన ఎన్నో పురాతన గ్రంధాలూ, వాటి సారాంశం భవిష్యత్ తరాలకు అందజేసే ఈ టెక్నాలజీ పుస్తకాల రచయితలకూ, ప్రచురణారంగంలో ఉన్న వారికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. 
తెలుగు సాహిత్యవ్యాప్తికి ఎంతగానో ఉపయోగపడే ఈ పద్ధతిని మీరూ పంచుకోవడం ద్వారా తెలుగు మనుగడకు సహకరించగలరు. 
గమనిక: తెలుగుని అభిమానించే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YJItHok8Yuk 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
25, నవంబర్ 2013, సోమవారం
ఒకే పేజీలో చాలా ఫొటోలు ప్రింట్ తీసుకోవాలా? ఎంత ఈజీనో మీరే చూడండి!! Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=9ZD30G_MNHg
మీరు వెచ్చించవలసిన సమయం: 2.03 Secs
పార్టీలప్పుడూ, ఫంక్షన్లప్పుడూ, ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడూ టకాటకా చాలానే ఫొటోలు తీసుకోవడం మనకు అలవాటు కదా..
వాటిలో మీకు బాగా నచ్చిన ఫొటోల్ని ఒకటే పేజీలో అనేక ఫొటోలు వచ్చేలా ప్రింట్ తీసుకోవచ్చని తెలుసా?
దీనికి ప్రత్యేకంగా ఎలాంటి సాఫ్ట్వేర్ వాడాల్సిన పనిలేదు. మీ కంప్యూటర్లో, లాప్టాప్లో ఉన్న విండోస్‌తోనే క్షణాల్లో మీ దగ్గరున్న ఫొటోల్నీ ఒకే పేజీలో సెట్ చేసుకుని ప్రింట్ తీసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
ఇదెంత ఈజీ టెక్నికో మీరే స్వయంగా చూడండి..
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=9ZD30G_MNHg
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com 
#computerera #telugu
24, నవంబర్ 2013, ఆదివారం
Facebook ఫొటోలకు ఇంత ఈజీగా Effects add చేసుకోండి!! Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Icg09Kb4Pgc
మీరు వెచ్చించవలసిన సమయం: 3,49 Secs
Facebookలో మీదో, మీ ఫ్రెండ్దో ఫొటోకి రకరకాల ఎఫెక్టులు అప్లై చేయాల్సి వచ్చిందనుకుందాం. ప్రత్యేకంగా మీ దగ్గర ఫొటోషాప్ వంటి అప్లికేషన్లు ఉండాల్సిన పనిలేదు..
ఫొటోల చుట్టూ అందమైన ఫ్రేమ్‌లు పెట్టుకోవాలన్నా... మీ ఫొటోలను అందంగా మార్చుకోవాలన్నా, డల్‌గా ఉన్న ఫొటోలకు రిచ్‌నెస్ తీసుకు రావాలన్నా కళ్లకు ఖరీదైన కళ్లజోడు, తలకు టోపీ తగిలించుకోవాలన్నా... నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే సరి.
ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారు సైతం Facebookలోని మీకు నచ్చిన ఫొటోల్ని క్షణాల్లో ఎడిట్ చేసుకోవచ్చు.
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Icg09Kb4Pgc
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com 
#computerera #telugu
23, నవంబర్ 2013, శనివారం
మీ ఫొటోషాప్ స్లోగా పనిచేస్తోందా? ఇలా చేయండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=oIZtj4mLgDo 
మీరు వెచ్చించవలసిన సమయం: 1,08 Secs 
ఫొటోషాప్ లేని కంప్యూటర్ ఉండదు... కానీ రకరకాల కారణాల వల్ల ఫొటోషాప్ చాలా కంప్యూటర్లలో స్లోగా పనిచేస్తుంటుంది. 
మీ ఫొటోల్ని ఎడిట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఫొటోషాప్ మరింత వేగంగా పనిచేసేలా ఎలా చేయొచ్చో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. 
ఫొటోషాప్‌పై కొద్దిపాటి అవగాహన ఉన్న వారికి కూడా అర్థమయ్యేలా ఈ వీడియో రూపొందించబడింది. 
గమనిక: ఫొటోషాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=oIZtj4mLgDo 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
21, నవంబర్ 2013, గురువారం
ఏ వస్తువు కొనాలన్నా భారీ మొత్తంలో డబ్బు ఇలా ఆదా చేసుకోండి!! Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Y4sxxw-r4uw
మీరు వెచ్చించవలసిన సమయం: 2,03 Secs
కొత్త ఫోన్ కొనాలన్నా, టాబ్లెట్ కొనాలన్నా, లాప్టాప్, చివరకు టివి, ఫ్రిజ్‌ల వంటివి ఏం కొనాలన్నా ఆగలేని తొందర మనకు!
ఒక్క నిముషం కూడా ఓపిక పట్టలేక ఏదో ఒకటి ఎక్కువ ధరకు కొనేసే వారి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది.
ఇకపై ఏ వస్తువు కొనాలన్నా ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే కొన్ని వందల నుండి ఐదారు వేల వరకూ విలువైన డబ్బు ఆదా చేసుకోవచ్చు.
గమనిక: తరచూ షాపింగ్ చేసే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Y4sxxw-r4uw
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com
#computerera #telugu
19, నవంబర్ 2013, మంగళవారం
Pregenant Womenకి ఉపయోగపడే వీడియో...
Pregnant Womenకి 9 నెలల పాటు అనేక సందేహాలూ, తన బిడ్డ ఎదుగుదల గురించీ, తీసుకోవాల్సిన ఆహారం గురించీ, శరీరంలో వచ్చే మార్పుల గురించీ!
డాక్టర్లని వివరంగా అడగలేని బిజీ షెడ్యూల్స్ డాక్టర్లవి.. ఈ నేపధ్యంలో ప్రతీ ప్రెగ్నెంట్ ఉమెన్కీ ప్రతీ వారం తన బిడ్డ పెరుగుదలపై, శారీరక మార్పులపై పూర్తి అవగాహన కల్పించే అప్లికేషన్ని ఈ వీడియోలో చూడొచ్చు...
http://www.youtube.com/watch?v=eGndJnA58CY
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
17, నవంబర్ 2013, ఆదివారం
మెయిల్‌తో పాటు EXE ఫైళ్లూ పంపాలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kBXe9D1giPY 
మీరు వెచ్చించవలసిన సమయం: 2.51 Secs 
మీ ఫ్రెండ్స్‌కి ఏదైనా చిన్న సాఫ్ట్‌వేర్‌ని మెయిల్ ద్వారా పంపాలంటే కుదరదు కదా? EXE ఫైళ్లని అటాచ్ చెయ్యడానికి Gmail వంటివి ఒప్పుకోవు. 
అలాంటప్పుడు ఫైల్ హోస్టింగ్ సైట్లతో కుస్తీపట్టే కన్నా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే చాలా ఈజీగా మీ మీ దగ్గర ఉన్న EXE ఫైళ్లని ఎంచక్కా మీకు కావలసిన వారికి Mail అటాచ్మెంట్గానే పంపించుకోవచ్చు. అదెలాగో చూసేద్దామా? 
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kBXe9D1giPY 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
14, నవంబర్ 2013, గురువారం
Facebookలో ఒక చోట నుండి మరో దేశంలో ఉన్నట్లు ఎలా నమ్మిస్తారు? ప్రాక్టికల్ డెమో!
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=WpgpbGkq-1E 
ఈ మధ్య Facebookలో ఓ Fake Trend నడుస్తోంది... 
హైద్రాబాద్‌లో కూర్చుని కూడా ప్రపంచంలోని మరో మూలనో ఉన్నట్లు GPS లొకేషన్‌తో సహా status update, మనకు నమ్మకం కలిగేలా అక్కడి సీనరీల్నీ కొంతమంది పెట్టేస్తున్నారు. 
ఈ తరహా మోసాలు ఎంత ఈజీగా manipulate చేస్తారో 2 నిముషాల్లో ఈ వీడియోలో "కంప్యూటర్ ఎరా" మీకు ప్రాక్టికల్‌గా బట్టబయలు చేస్తోంది. 
గమనిక: ఫేస్బుక్ వాడే ప్రతీ ఒక్కరూ మోసపోకుండా, కొద్దిగా అప్రమత్తంగా ఉండేలా ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు, Awareness పెంచగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=WpgpbGkq-1E 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
12, నవంబర్ 2013, మంగళవారం
మీరు చూసేలోపే Windows Notifications మాయమైపోతున్నాయా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kj3xCpxWPnk 
మీరు వెచ్చించవలసిన సమయం: 1,30 Secs 
సడన్‌గా కంప్యూటర్ స్క్రీన్ మీద టైమ్ దగ్గర ఏదో మెసేజ్ కన్పిస్తుంది... అదేంటో చదివి అర్థం చేసుకునే లోపే మాయమవుతుంటుంది.... 
"సరిగ్గా చదవలేకపోయామే" అని చాలామంది బాధపడుతుంటారు. అదేం చెప్పిందో, మళ్లీ అదెప్పుడు వస్తుందో తెలీదు.. 
సో ఏవైనా వార్నింగులు కావచ్చు... ఎర్రర్లు కావచ్చు.. జస్ట్ మెసేజ్‌లు కావచ్చు... ఇప్పటికన్నా మరింత ఎక్కువ సమయం కన్పించేలా సెట్ చేసుకోవచ్చన్న విషయం చాలామందికి తెలీదు. 
ఈ వీడియోలో Windows Notification సమయాన్ని ఎంత ఈజీగా పెంచుకోవచ్చో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. 
గమనిక: విండోస్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kj3xCpxWPnk 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
10, నవంబర్ 2013, ఆదివారం
విదేశాల్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో Skypeలో మాట్లాడుకునే కాల్స్ రికార్డ్ చేసుకోవాలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=EQxA5zHx3Ro 
మీరు వెచ్చించవలసిన సమయం: 1.53 Secs 
ఇంట్లో మనుషులతో ఎంత మాట్లాడుకున్నా ఆ మెమరీసే వేరు... కానీ వేరే ప్రాంతాల్లో, దేశాల్లో కుటుంబ సభ్యులంతా చెల్లాచెదరవుతున్న తరుణంలో వారితో మనం మాట్లాడుకునే మాటల్ని రికార్డ్ చేసుకుని మనసు తీరా కావలసినప్పుడల్లా వినగలిగితే ఎంత బాగుంటుంది? 
చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ తమ తల్లిదండ్రులతో Skypeలో మాట్లాడుతుంటారు గానీ... వారి పేరెంట్స్ పిల్లల జ్ఞాపకాల్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. 
అలాంటి వారికి ఈ వీడియోలో నేను చూపిస్తున్న కాల్స్‌ని రికార్డ్ చేసుకునే సదుపాయం చాలా బాగా పనికొస్తుంది. ఇది పూర్తిగా ఉచితం కూడా! 
గమనిక: తరచూ Skypeవాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=EQxA5zHx3Ro 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
**** (స్టార్ల) వెనుక దాగున్న పాస్వర్డ్ తెలుసుకోవడం ఇలా..? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=MERDpSGsMBo 
మీరు వెచ్చించవలసిన సమయం: 1.21 Secs 
Gmailలోకి లాగిన్ అవడానికో, Facebookలోకి లాగిన్ అవడానికో మీరు Passwordని బ్రౌజర్లో సేవ్ చేసినప్పుడు.. ఇకపై ఎప్పటికప్పుడు దానంతట అదే లాగిన్ అవుతుంది తప్ప పాస్వర్డ్ పైకి చూపించదు. 
కొన్నాళ్లకు మీరు మీ పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి.. దాన్ని తెలుసుకోవడానికి వేరే మార్గాలున్నా ఇది అన్నింటికన్నా సులువు. 
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే క్షణాల్లో ఏ వెబ్‌పేజీలో అయినా ******** గుర్తుల వెనుక దాగున్న పాస్‌వర్డ్‌ని చూసేయగలుగుతారు. 
గమనిక: ఇంటర్నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=MERDpSGsMBo 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
9, నవంబర్ 2013, శనివారం
మీ లాప్టాప్ని TVకి కనెక్ట్ చేసుకోవడం ఇలా Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=8LiU239ZM5Y 
మీరు వెచ్చించవలసిన సమయం: 2.54 Secs 
లాప్టాప్ని టివికి కనెక్ట్ చేసి.. మీ దగ్గర ఉన్న పెద్ద స్క్రీన్ టివిలో లాప్‌టాప్‌లోని వీడియోల్ని చూడాలనుకుంటున్నారా? 
కేవలం వీడియోలే కాదు.. మీ లాప్టాప్ బదులు విండోస్‌లోని అన్ని అప్లికేషన్లూ, Facebook వంటి సైట్లూ నేరుగా టివిలో యాక్సెస్ చేయొచ్చని తెలుసా.. 
అదెలాగన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. 
గమనిక: లాప్టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=8LiU239ZM5Y 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
మీ కోసం, మీ పిల్లల కోసం ప్రపంచ విజ్ఞాన సర్వస్వం వికీపీడియాని పూర్తిగా మీ పిసిలోకి ఇలా డౌన్లోడ్ చేసుకోండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=GX34lzEMxJA 
మీరు వెచ్చించవలసిన సమయం: 1.44 Secs 
మనకు కొత్త సినిమాలు డౌన్లోడ్లు చేసుకోవడం తెలుసు గానీ... గుండిసూది నుండి రాకెట్ వరకూ ప్రతీ దాని గురించీ సమాచారం ఉండే వికీపీడియాని పిసిలోకి డౌన్లోడ్ చేసుకోవడం తెలీదు. కనీసం ఆ ఆలోచన కూడా చాలామందికి వచ్చి ఉండదు. 
భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని అందిస్తే సమాజం పదికాలాల పాటు మెరుగ్గా ఉంటుందని గతంలో పెద్దలు నమ్మేవారు.. కానీ ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇస్తూ.. బాధ్యత మరుస్తున్నారనుకోండి.. 
మీరు కావచ్చు.. మీ పిల్లలు కావచ్చు దేని గురించైనా పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన విధంగా వికీపీడియాని మీ పిసిలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
ఇకపై నెట్ కనెక్షన్‌తో సంబంధం లేకుండా వికీపీడియాని ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 
గమనిక: నాలెడ్జ్ పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=GX34lzEMxJA 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
8, నవంబర్ 2013, శుక్రవారం
మీ Android ఫోన్ వేగంగా రెస్పాండ్ అవడానికి ఇలా చేయండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=8qeYNZn-cVg 
మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs 
ఫోన్లో వేర్వేరు స్క్రీన్ల మధ్య మారుతూ ఉన్నప్పుడు కొన్ని ఏనిమేషన్ల వల్ల తెలీకుండానే పవర్ఫుల్ ఫోన్లలోనూ మనం కొంతసేపు వేచి ఉండవలసి వస్తుంటుంది. 
ఫోన్లోని వివిధ విండో ఏనిమేషన్లు, ట్రాన్సిషన్లను డిసేబుల్ చేసుకోవడం ద్వారా ఈ సమయాన్ని మనం ఆదా చేసుకోవచ్చు.. తద్వారా ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్నీ కొంతవరకూ వేగంగా మార్చుకోవచ్చు. 
అదెలా అన్నది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. 
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=8qeYNZn-cVg 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=k44MK8BwdGQ 
మీరు వెచ్చించవలసిన సమయం: 3,10 Secs 
మీ లాప్టాప్లో ఇంటర్నెట్ వాడుతున్నారనుకుందాం.. అదే నెట్‌ని మీ ఫోన్, టాబ్లెట్‌లో పొందాలంటే అందరూ చెప్పే సమాధానం "ఖచ్చితంగా రూటర్ కొనాల్సిందే" అని! 
కానీ ఈ వీడియో చూస్తే మీరు ఇప్పటికిప్పుడు మీ లాప్టాప్లో ఉన్న నెట్ కనెక్షన్‌ని మీ ఫోన్లో ఉన్న ఫళంగా వాడేసుకోగలుగుతారు. అంత ఈజీ అది! 
దీని కోసం మీరేమీ ఖర్చుపెట్టి ప్రత్యేకంగా రూటర్ కొనాల్సిన పనిలేదు. క్షణాల్లో మీ ఇంటర్నెట్‌ని అన్ని వైర్లెస్ డివైజ్లకూ రూటర్‌తో పనిలేకుండా షేర్ చేసుకోవచ్చు. 
గమనిక: నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=k44MK8BwdGQ 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
7, నవంబర్ 2013, గురువారం
మీరు విండోస్ ఎప్పుడు ఇన్స్టాల్ చేశారో తేదీ, సమయాలతో సహా తెలుసుకోవాలనుకుంటున్నారా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=q1i-_kupt6Q 
మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs 
చాలామంది తరచూ విండోస్ ఫ్రెష్‌గా ఇన్స్టాల్ చేస్తూ ఉంటే కొంతమంది ఏళ్ల తరబడి కదిలించకుండా వాడేస్తుంటారు.. 
ఎంత రిలయబుల్‌గా వాడుతున్నారన్నది అర్థం కావడం కోసం అస్సలు మీరు క్రితంసారి Windowsని ఎప్పుడు ఇన్స్టాల్ చేశారో కరెక్ట్ తేదీ, సమయాలతో సహా తెలుసుకుంటే సరిపోతుంది. 
సో మీ విండోస్ ఇన్స్టలేషన్ ఎప్పుడు చేశారో కరెక్ట్‌గా తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. 
గమనిక: విండోస్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=q1i-_kupt6Q 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/
ఫోన్లో మీరు పంపే మెయిల్స్‌కి Sent from Samsung వంటి సిగ్నేచర్లు వద్దా? మీకు నచ్చింది సెట్ చేసుకోవాలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=IGmhv8KVZ7g 
మీరు వెచ్చించవలసిన సమయం: 1,31 Secs 
మీరు ఎప్పుడైనా గమనించండి.. ఎవరైనా మనకు వారి ఫోన్ నుండి మెయిల్ పంపిస్తే మేటర్‌తో పాటు క్రింద Sent from Samsung, Sent from iPhone, Sent From Nokia.. ఇలా సిగ్నేచర్ కన్పిస్తుంటుంది. 
చాలామంది అడ్వాన్స్డ్ ఫోన్లు వాడుతుంటారు గానీ కనీసం దాన్ని మార్చుకోవచ్చన్న విషయం తెలీదు. 
ఈ నేపధ్యంలో మనం ఫోన్ ద్వారా పంపించే మెయిల్స్‌తో పాటు మనకు నచ్చిన మేటర్ క్రింద సిగ్నేచర్‌లా వచ్చేలా ఎలా సెట్ చేసుకోవచ్చో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. 
గమనిక: మొబైల్ వాడే ప్రతీ ఒక్కరికీ ఆసక్తి కలిగించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=IGmhv8KVZ7g 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/
6, నవంబర్ 2013, బుధవారం
పిసి, మెమరీ కార్డ్, పెన్‌డ్రైవ్‌లో ఫైళ్లు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8
మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs
ఏదో ట్రిప్ కెళ్లి మీరు తీసుకున్న ఫొటోలు memory card నుండి డిలీట్ అయిపోతే ఎంత బాధగా ఉంటుంది?
అలాగే హార్డ్డిస్కులోనీ, pen driveలోని ముఖ్యమైన ఫైళ్ల పోయినా అంతే బాధేస్తుంది కదా :(
అలాగని ఫైళ్లు, ఫొటోలూ, వీడియోలూ పోయాయని వర్రీ అవ్వాల్సిన పనిలేదు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే పోయిన మీ డేటా తిరిగి వస్తుంది.. చివరకు పార్టీషన్లు పోయినా కూడా డేటా వెనక్కి తెచ్చుకోవచ్చు.
గమనిక: డేటా నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com
5, నవంబర్ 2013, మంగళవారం
మీ విండోస్ కాలిక్యులేటర్ తప్పు కాలిక్యులేట్ చేస్తుందని తెలుసా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=chosc6A2nL0
మీరు వెచ్చించవలసిన సమయం: 2,29 Secs
చిన్నవి గానీ పెద్దవి గానీ ఏవైనా కాలిక్యులేషన్లు చెయ్యాలంటే మనం Windows కాలిక్యులేటర్‌ని ఓపెన్ చేసి చేసుకుంటూ ఉంటాం... దానిపై పూర్తి నమ్మకం మనకు! నిజంగానే అది చాలా కరెక్ట్ ఫలితాలు అందిస్తుంటుంది కూడా!
కానీ ఈ వీడియోలో Windows కాలిక్యులేటర్ ఒక కాలిక్యులేషన్ని ఎంత తప్పుగా చేస్తోందో చూసి మీరే ఆశ్చర్యపోతారు.
Windows XP, Vista, Windows 7, 8 వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ ఇదే రాంగ్ ఫలితం వస్తుంది కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఆసక్తి కలిగించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=chosc6A2nL0
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com
#computerera #telugu
మీ నెట్ స్పీడ్ మొత్తం ఒకటే అప్లికేషన్ తినేస్తోందా? ఇదీ సొల్యూషన్ Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=-PDxRA7svLA
మీరు వెచ్చించవలసిన సమయం: 2,35 Secs
మనకుండే ఒకటే నెట్ కనెక్షన్‌ని పిసిలోని అనేక ప్రోగ్రాములు ఇష్టమొచ్చినట్లు వాడుకుంటూ ఉంటాయి.
ఒకేసారి పలు ప్రోగ్రాములు మన నెట్‌ని వాడేటప్పుడు.. కొన్ని పనులు ముందు అవ్వాలంటే ఇతర ప్రోగ్రాముల ప్రయారిటీని తగ్గించి ఎక్కువ bandwidth మనకు కావలసిన వాటికి కేటాయించబడేలా చేసుకోవాలి కదా?
మామూలుగా అయితే ఏ సాఫ్ట్వేర్ ఎంత మొత్తంలో మన నెట్‌ని వాడేసుకుంటోందో మనం ఏమీ కంట్రోల్ చేయలేం..
కానీ ఈ వీడియోలో నేను ఓ అద్భుతమైన సొల్యూషన్ని చూపించాను. దీన్ని వాడి వివిధ ప్రోగ్రాముల నెట్ వాడకాన్ని మీ అవసరానికి తగినట్లు నియంత్రించుకోవచ్చు.
గమనిక: ఇంటర్నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=-PDxRA7svLA
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com
#computerera #telugu
4, నవంబర్ 2013, సోమవారం
మీ విండోస్ సీరియల్ నెంబర్ మర్చిపోయారా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=g6dCT0r98tE
మీరు వెచ్చించవలసిన సమయం: 2.42 Secs
అనుకోకుండా ఫార్మేట్ చేసి Windows ఫ్రెష్‌గా ఇన్స్టాల్ చేయాల్సి వస్తే.. మీ పిసిలో అప్పటివరకూ ఉన్న విండోస్ సీరియల్ నెంబర్ తెలీకపోతే ఎలా?
ఈ సమస్య కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు వాడే చాలామందికి తరచూ వస్తుంటుంది. అందుకే Serial Number చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలంటారు.
సరే.. ఇంతకీ ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్న విండోస్ సీరియల్ నెంబర్ అయినా మీరు రాసి పెట్టుకున్నారా?
లేదంటే ఈ వీడియోలో చూపించిన విధంగా దాన్ని తెలుసుకుని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. విండోస్ మళ్లీ మళ్లీ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది చాలా అవసరం.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=g6dCT0r98tE
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
#computerera #telugu
3, నవంబర్ 2013, ఆదివారం
పాస్వర్డ్ మర్చిపోయారా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://bit.ly/srireset 
మీ కంప్యూటర్ పాస్ వర్డ్ మర్చిపోయారా... విండోస్ మళ్లీ ఇన్ స్టాల్ చేయడం తప్పించి మరో మార్గం కన్పించట్లేదా? 
అయితే అంత శ్రమ తీసుకోవాల్సిన పనిలేకుండానే, మొత్తం డేటా పోగొట్టుకోవాల్సిన పనిలేకుండానే పాస్వర్డ్ ని ఇలా రీసెట్ చేసుకోండి. 
గమనిక: ప్రతీ కంప్యూటర్ యూజర్‌కీ ఎప్పుడోసారి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు. 
వీడియో లింక్ ఇది: http://bit.ly/srireset 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com
2, నవంబర్ 2013, శనివారం
డాక్యుమెంట్లో కొన్ని పేజీలో ప్రింట్ చేయాలా? Must Watch & Share
 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=1zE18P8m9hU
ఈ టెక్నిక్‌కి మీరు స్పెండ్ చేయాల్సిన సమయం: 1.07 Secs
మీ దగ్గర ఓ 5 పేజీల Word డాక్యుమెంట్ ఉంటే అందులో కేవలం 1, 3 వంటి మీరు కోరుకున్న పేజీల్ని మాత్రమే ప్రింట్ తీసుకోవాలా? అయితే ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=1zE18P8m9hU
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
1, నవంబర్ 2013, శుక్రవారం
విండోస్ Comand Promptతో బ్లాక్ అండ్ వైట్ చూసీ చూసీ బోర్ కొడుతోందా? ఇలా రంగులు మార్చుకోండి Must Watch & Share
కొద్దో గొప్పో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎప్పుడోసారి Windowsలోని కమాండ్ ప్రామ్ట్ వాడడం సహజం.
అందులో బ్లాక్ స్క్రీన్ మీద వైట్ అక్షరాల్ని చూడడం చాలా బోర్. కొద్దిగా వెరైటీగా మనకు నచ్చిన కలర్స్‌ని ఈ కమాండ్ ప్రామ్ట్‌లో ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=jPVKbI6UsZo
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
Pen Driveలోని వైరస్ వల్ల ఫైళ్లన్నీ Shortcutలుగా మారిపోయాయా? Excellent Solution Here.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ckIMUbU9Mgg
మీరు స్పెండ్ చేయాల్సిన సమయం: 1.09 Secs మాత్రమే
ఫ్రెండ్ కంప్యూటర్‌కి పెన్‌డ్రైవ్ గుచ్చి.. ఇంటికొచ్చి చూసుకుంటే మీ pen driveలోని ఫైళ్లు, ఫోల్డర్లు అన్నీ మాయమై కేవలం షార్ట్‌కట్‌లే కన్పించవచ్చు... చాలామంది ఈ ప్రాబ్లెం ఫేస్ చేస్తుంటారు.
ఏ షార్ట్‌కట్‌ని క్లిక్ చేసినా "Shortcut Missing" అని ఓ ఎర్రర్ కూడా వచ్చేస్తుంది.. ఇంకేముంది మొత్తం డేటా పోయిందని భయపడిపోతాం..
ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఆ వైరస్ తొలగించుకోవచ్చు.. అలాగే డేటా తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ckIMUbU9Mgg
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
