వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=uxhQXVT5we8
మీ Facebook ప్రొఫైల్లోకి పలు ఫొటోలను అప్లోడ్ చేసి ఆల్బమ్‌గా సేవ్ చేసుకున్నప్పుడు ఆ ఆల్బమ్‌లోని మొదటి ఫొటో డీఫాల్ట్‌గా కవర్ ఫొటోగా సెట్ అయిపోతుంది.
మన ఫ్రెండ్స్ మన ఆల్బమ్‌లన్నీ చూసేటప్పుడు కవర్ ఫొటోగా కన్పించే ఫొటో వారిని బాగా ఆకర్షిస్తుంది కాబట్టి కవర్ ఫొటోగా అంత గొప్పగా లేని ఫొటో ఉంటే బాగుండదు కదా..
ఈ నేపధ్యంలో మీకు నచ్చిన ఫొటోని ఆ ఆల్బమ్ కవర్ ఫొటోగా ఎంత ఈజీగా సెట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=uxhQXVT5we8
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
 
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి