వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TYzgZWs-Ng0
ఇంటర్నెట్లో తెలిసీ తెలియని వెబ్సైట్ల నుండి చాలామంది గుడ్డిగా ZIP, RAR ఫైళ్లని డౌన్లోడ్ చేస్తుంటారు. ఈ కంప్రెస్డ్ ఫైళ్లలో వైరస్‌లూ, కీలాగర్లు, ట్రోజాన్ల వంటివి నిక్షిప్తం చేయబడే అవకాశం ఉంది. సో గుడ్డిగా ఫైళ్లని డౌన్లోడ్ చేసుకోకుండా ఈ వీడియోలో నేను చూపించినట్లు మీరు డౌన్లోడ్ చేసుకోబోయే RAR, ZIP ఫైళ్ల లోపల ఏమేం ఉన్నాయో ముందు ప్రివ్యూ చూసుకోండి.. ఆ తర్వాతే సేఫ్‌గా డౌన్లోడ్ చేసుకోండి.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TYzgZWs-Ng0
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
 
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి