వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kj3xCpxWPnk 
మీరు వెచ్చించవలసిన సమయం: 1,30 Secs 
సడన్‌గా కంప్యూటర్ స్క్రీన్ మీద టైమ్ దగ్గర ఏదో మెసేజ్ కన్పిస్తుంది... అదేంటో చదివి అర్థం చేసుకునే లోపే మాయమవుతుంటుంది.... 
"సరిగ్గా చదవలేకపోయామే" అని చాలామంది బాధపడుతుంటారు. అదేం చెప్పిందో, మళ్లీ అదెప్పుడు వస్తుందో తెలీదు.. 
సో ఏవైనా వార్నింగులు కావచ్చు... ఎర్రర్లు కావచ్చు.. జస్ట్ మెసేజ్‌లు కావచ్చు... ఇప్పటికన్నా మరింత ఎక్కువ సమయం కన్పించేలా సెట్ చేసుకోవచ్చన్న విషయం చాలామందికి తెలీదు. 
ఈ వీడియోలో Windows Notification సమయాన్ని ఎంత ఈజీగా పెంచుకోవచ్చో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. 
గమనిక: విండోస్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kj3xCpxWPnk 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
 
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి