 HD CD (High Definition Compatible Digital) అనేది సిడిలు, డివిడిల్లోకి  డేటాని ఎన్కోడ్, డీకోడ్ చేసే టెక్నాలజీ. మామూలు సిడిల్లో కేవలం 16-bit సమాచారం మాత్రమే చానెల్‌కి రికార్డ్ చేయబడితే HD CD టెక్నాలజీలో 20-bit డేటా ఎన్కోడ్ చేయబడుతుంది. దీనివల్ల శబ్దాలు చాలా సహజసిద్ధంగా వినిపించబడతాయి. అయితే HDCD చిప్‌తో కూడిన రికార్డర్లో మాత్రమే ఇలాంటి సిడి,డివిడిలను రైట్ చేయగలుగుతాం. కాకపోతే HD CD లను మనం వాడే మామూలు సిడి, డివిడి ప్లేయర్లలో సైతం ప్లే చేసుకోవచ్చు. అలాగే HD CD రికార్డర్లు మామూలు సిడి, డివిడిలను సైట్ రీడ్, రికార్డ్ చేయగలవు. వీటివల్ల నాణ్యత మెరుగవుతుంది.
HD CD (High Definition Compatible Digital) అనేది సిడిలు, డివిడిల్లోకి  డేటాని ఎన్కోడ్, డీకోడ్ చేసే టెక్నాలజీ. మామూలు సిడిల్లో కేవలం 16-bit సమాచారం మాత్రమే చానెల్‌కి రికార్డ్ చేయబడితే HD CD టెక్నాలజీలో 20-bit డేటా ఎన్కోడ్ చేయబడుతుంది. దీనివల్ల శబ్దాలు చాలా సహజసిద్ధంగా వినిపించబడతాయి. అయితే HDCD చిప్‌తో కూడిన రికార్డర్లో మాత్రమే ఇలాంటి సిడి,డివిడిలను రైట్ చేయగలుగుతాం. కాకపోతే HD CD లను మనం వాడే మామూలు సిడి, డివిడి ప్లేయర్లలో సైతం ప్లే చేసుకోవచ్చు. అలాగే HD CD రికార్డర్లు మామూలు సిడి, డివిడిలను సైట్ రీడ్, రికార్డ్ చేయగలవు. వీటివల్ల నాణ్యత మెరుగవుతుంది.24, డిసెంబర్ 2007, సోమవారం
HD CD అంటే ఏమిటి, వేరే రికార్డర్ కావాలా?
 HD CD (High Definition Compatible Digital) అనేది సిడిలు, డివిడిల్లోకి  డేటాని ఎన్కోడ్, డీకోడ్ చేసే టెక్నాలజీ. మామూలు సిడిల్లో కేవలం 16-bit సమాచారం మాత్రమే చానెల్‌కి రికార్డ్ చేయబడితే HD CD టెక్నాలజీలో 20-bit డేటా ఎన్కోడ్ చేయబడుతుంది. దీనివల్ల శబ్దాలు చాలా సహజసిద్ధంగా వినిపించబడతాయి. అయితే HDCD చిప్‌తో కూడిన రికార్డర్లో మాత్రమే ఇలాంటి సిడి,డివిడిలను రైట్ చేయగలుగుతాం. కాకపోతే HD CD లను మనం వాడే మామూలు సిడి, డివిడి ప్లేయర్లలో సైతం ప్లే చేసుకోవచ్చు. అలాగే HD CD రికార్డర్లు మామూలు సిడి, డివిడిలను సైట్ రీడ్, రికార్డ్ చేయగలవు. వీటివల్ల నాణ్యత మెరుగవుతుంది.
HD CD (High Definition Compatible Digital) అనేది సిడిలు, డివిడిల్లోకి  డేటాని ఎన్కోడ్, డీకోడ్ చేసే టెక్నాలజీ. మామూలు సిడిల్లో కేవలం 16-bit సమాచారం మాత్రమే చానెల్‌కి రికార్డ్ చేయబడితే HD CD టెక్నాలజీలో 20-bit డేటా ఎన్కోడ్ చేయబడుతుంది. దీనివల్ల శబ్దాలు చాలా సహజసిద్ధంగా వినిపించబడతాయి. అయితే HDCD చిప్‌తో కూడిన రికార్డర్లో మాత్రమే ఇలాంటి సిడి,డివిడిలను రైట్ చేయగలుగుతాం. కాకపోతే HD CD లను మనం వాడే మామూలు సిడి, డివిడి ప్లేయర్లలో సైతం ప్లే చేసుకోవచ్చు. అలాగే HD CD రికార్డర్లు మామూలు సిడి, డివిడిలను సైట్ రీడ్, రికార్డ్ చేయగలవు. వీటివల్ల నాణ్యత మెరుగవుతుంది. 
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి