వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=WCWRDzuikoM
మీరు వెచ్చించవలసిన సమయం: 1.48 Secs
GBల కొద్దీ అతి ముఖ్యమైన డేటాని మనం హార్డ్ డిస్కుల్లో భద్రపరుస్తూ ఉంటాం. అయితే అవి ఏ సమయంలో ఫెయిల్ అవుతాయో తెలీదు. ఉన్న డేటా మొత్తం పోతుంది.
హార్డ్ డిస్కు విషయంలో అతి పెద్ద సమస్య Bad Sectors. అనేక కారణాల వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ నేపధ్యంలో bad sectors అంటే ఏమిటి, వాటిని అధిగమించడం ఎలా వంటి అంశాల్ని ఈ వీడియోలో వివరించడం జరిగింది.
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=WCWRDzuikoM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి