వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=MERDpSGsMBo 
మీరు వెచ్చించవలసిన సమయం: 1.21 Secs 
Gmailలోకి లాగిన్ అవడానికో, Facebookలోకి లాగిన్ అవడానికో మీరు Passwordని బ్రౌజర్‌లో సేవ్ చేసినప్పుడు.. ఇకపై ఎప్పటికప్పుడు దానంతట అదే లాగిన్ అవుతుంది తప్ప పాస్‌వర్డ్ పైకి చూపించదు. 
కొన్నాళ్లకు మీరు మీ పాస్‌వర్డ్ మర్చిపోయారనుకోండి.. దాన్ని తెలుసుకోవడానికి వేరే మార్గాలున్నా ఇది అన్నింటికన్నా సులువు. 
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే క్షణాల్లో ఏ వెబ్‌పేజీలో అయినా ******** గుర్తుల వెనుక దాగున్న పాస్‌వర్డ్‌ని చూసేయగలుగుతారు. 
గమనిక: ఇంటర్నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. 
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=MERDpSGsMBo 
ధన్యవాదాలు 
- నల్లమోతు శ్రీధర్ 
ఎడిటర్ 
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ 
http://computerera.co.in/ 
http://youtube.com/nallamothu 
http://nallamothusridhar.com/ 
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి